Tuesday, April 30, 2024

Breaking: వార‌ణాసి కోర్టు జ్ఞాన‌వాపి స‌ర్వే రిపోర్టు

వార‌ణాసి కోర్టు జ్ఞాన‌వాపి స‌ర్వే రిపోర్టు చేరింది. విశాల్ సింగ్ వారణాసి కోర్టులో నివేదిక సమర్పించారు. జ్ఞానవాపి మసీదు సముదాయ ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు వారణాసి కోర్టు నియమించిన బృందానికి తన నివేదికను సమర్పించేందుకు రెండు రోజుల గడువు ఇచ్చిన విషయం విదితమే. అయితే ఆ సర్వే రిపోర్టును వారణాసి కోర్టుకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement