Wednesday, May 8, 2024

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధిగా రవిచంద్ర నామినేషన్ దాఖలు

రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా వ‌ద్దిరాజు ర‌విచంద్ర నామినేష‌న్ దాఖ‌లు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement