Monday, April 29, 2024

Breaking: హైదరాబాద్​లో నిర్మించనున్న టిమ్స్​ నమూనాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యంపై ప్రభుత్వం సీరియస్​గా ఫోకస్​ చేస్తోంది. ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియాతో పాటు.. సిటీలో పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్​ టిమ్స్​ హాస్పిటల్స్​పై దృష్టిపెట్టారు. వచ్చే ఏడాదికల్లా వీటి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంలేకాకుండా వాటి నమూనాలను కూడా మీడియాకు రిలీజ్​ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement