Sunday, May 19, 2024

షేక్ అఫ్జల్ హసల్ ని సన్మానించిన – ప్రముఖ సినీనటుడు సుమన్

ఖమ్మం : నగరంలోని వర్తక సంఘ భవనంలో నిర్వహించిన.. 25వ నేషనల్ ఆఫ్ లైన్ , ఆన్లైన్ ఛాంపియన్ షిప్(2022) ప్రోగ్రామ్ కు ముఖ్య అతిధిగా కరాటే నేషనల్ 8 వ డాన్,ప్రముఖ హీరో, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమమనికి మరో అతిధిగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అఫ్జల్ హసన్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అఫ్జల్ హసన్ కి, సినీ నటుడు మెమోంటోను అందజేసి శాలువతో సన్మానించారు. అనంతరం నటుడు సుమన్ కు.. అఫ్జల్ హసన్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement