Saturday, April 27, 2024

Big Breaking: వర్జీనియాలో కాల్పులు.. 14మంది మృతి

అమెరికాలోని వర్జీనియాలో కాల్పులు జరిగాయి. వాల్ మార్ట్ స్టోర్ లో మేనేజర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 14మంది మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. అక్కడ కాల్పులు జరగడంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. అయితే కాల్పులు జరిపిన మేనేజన్ ను పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement