Monday, May 6, 2024

స‌న్యాసినిలా మారిన స్టార్ హీరోయిన్ ‘స‌మంత‌’

స‌న్యాసినిలా మారిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌. ఈ మేర‌కు ఆమె ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఈ ఫొటోల‌తో స‌మంత అందరినీ షాక్‌ కు గురి చేసింది. వైట్‌ డ్రెస్‌, మెడలో దండ వేసుకుని.. అచ్చం సన్యాసిలా కనిపించింది. దీంతో అందరూ సమంత సన్యాసం తీసుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా స‌మంత స్కీన్ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు తన అందాలతో ట్రీట్ ఇస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలను పెడుతూ… తెగ హంగామా చేస్తోంది ఈ చెన్నై చిన్నది. ఇటీవల గ్రీన్ డ్రెస్ లో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement