Wednesday, May 22, 2024

Breaking : కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

గ‌త ప‌ది రోజుల‌కు పైగా ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం కొన‌సాగిస్తూ వ‌స్తోంది. అయితే ఉక్రెయిన్​లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్​లో మానవతా కార్యకలాపాలు చేపట్టేందుకు మంగళవారం ఉదయం 10 గంటలు (రష్యా కాలమానం ప్రకారం) తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్లు భారత్​లోని రష్యన్​ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యన్​ ఫెడరేషన్​ కాల్పుల విరమణ ప్రకటించి.. మానవతా కారిడార్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement