Thursday, May 16, 2024

Breaking: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మే నెల 4, 5 తేదీల్లో ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 4వతేదీన వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే మే 5వతేదీన బోయిన్ పల్లిలో రాహుల్ గాంధీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement