Sunday, May 5, 2024

Breaking: ఈడీ కార్యాలయానికి బయల్దేరిన రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, తన సోదరి ప్రియాంక గాంధీలు ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. వీరితో పాటు కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement