Monday, April 29, 2024

రాధేశ్యామ్ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ ఎంట్రీ పాసులు ఫ్రీ

హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంట్రీ పాసులు ఫ్రీగా ఇస్తున్న‌ట్లు శ్రేయాస్ మీడియా తెలిపింది. అన్ని కేట‌గిరీల పాసులు పూర్తిగా ఉచితం అని, కొనాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని వెల్ల‌డించింది. దాంతో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి పండ‌గ‌నే చెప్పాలి. రేపు సాయంత్రం 6 గంటలకి రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా… టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా… యువి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement