Thursday, May 9, 2024

జ‌న‌వ‌రి 14న రాధేశ్యామ్ – పోస్ట‌ర్ రిలీజ్

క‌రోనా విజృంభిస్తున్నందున ఆర్ ఆర్ ఆర్ , రాధేశ్యామ్ చిత్రాలు రిలీజ్ వాయిదా ప‌డ‌నున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో రాధేశ్యామ్ చిత్రం రిలీజ్ పై మేక‌ర్స్ క్లారిటీని ఇచ్చారు. రాధేశ్యామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. జ‌న‌వ‌రి 14న రాధేశ్యామ్ అని స్ప‌ష్టం చేశారు చిత్ర మేక‌ర్స్. కాగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో ప్ర‌భాస్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటుస్తున్న సంగతి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement