Sunday, September 24, 2023

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ప్ర‌భాస్ .. నిజ‌మేనా ..!

సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న పుష్ప చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ కి ముహూర్తం ఖ‌రారు చేశారు. డిసెంబ‌ర్ 6న ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. కాగా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్ర‌భాస్ రానున్నాడ‌ట‌. ప్ర‌భాస్ ని ఆహ్వానించార‌ట‌. అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ .. ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో జరపనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement