Wednesday, November 30, 2022

Fire Accident: ఫ్లై ఓవర్‌ పై కారులో మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే..

సికింద్రాబాద్​లోని పరేడ్‌ మైదానం ఫ్లై ఓవర్‌ పై ఓ కారు దగ్ధమైంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌, కారు నుంచి దిగిపోయాడు. ఈ ఘటనతో ఫ్లై ఓవర్‌ పై వెళ్తున్న ఇతర వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కారు దగ్ధం వల్ల ఫ్లై ఓవర్‌ పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వెంటనే స్పందించిన పోలీసులు ప్లై ఓవర్‌ పై ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement