Monday, May 20, 2024

Breaking: భారీ వ‌ర్షాలతో పోలీసుల అలర్ట్​.. నైట్ డ్యూటీ ఆఫీస‌ర్ల ఫోన్ నెంబ‌ర్లు ఇవే..

హైద‌రాబాద్ సిటీలో వీడ‌కుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలు, వ‌రద‌లతో పోలీసు డిపార్ట్‌మెంట్ అప్ర‌మ‌త్తమైంది. ప‌లు ఏరియాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌దిద్దేందుకు, ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది లేకుండా చూడ్డానికి నైట్ డ్యూటీ ఆఫీస‌ర్లను నియ‌మించింది పోలీసు డిపార్ట్‌మెంట్‌. కాగా, ఏ ఏ ఏరియాల్లో ఏ ఆఫీస‌ర్లు అందుబాటులో ఉంటారు. వారి ఫోన్ నెంబ‌ర్ల‌తో స‌హా ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఎమ‌ర్జెన్సీలో ఈ నెంబ‌ర్ల‌కు కాల్ చేసి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే వీలు క‌ల్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement