Thursday, May 2, 2024

Breaking: ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై దేశవ్యాప్తంగా 42కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాజాసింగ్ కు 41(ఏ) పోలీసులు సీఆర్ పీసీ నోటీసులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement