Thursday, May 9, 2024

ఆ యాంటీబాడీతో అన్ని కరోనా వేరియంట్లు ఖతం..

కరోనా కు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న వివిధ రకాల వేరియట్లు టెన్షన్ పెడుతున్నాయి. అయితే ఎలాంటి కరోనా వేరియంట్ అయిన కంగారు పడాల్సిన పనిలేకుందడా అమెరిక మరో అల్ ఇన్ వన్ యాంటీబాడీని కొనుక్కొంది. అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీని అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లోని కీలకమైన ‘రిసెప్టార్ బైండింగ్ డొమైన్’ (ఆర్‌బీడీ)ని ఎలుకల్లోకి చొప్పించారు. అనంతరం వాటి యాంటీబాడీలను పరిశీలించారు. వాటిలో 43 రకాల ఆర్‌బీడీలను గుర్తించారు. వీటిని కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, కప్పా, అయోటా సహా పలు వేరియంట్లపై పరీక్షించి పరిశీలించారు. అందులో సార్స్2-38 అనే యాంటీబాడీ కరోనాలోని అన్ని వేరియంట్లకు చెక్ పెడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది కూడా చదవండి: ఏపీ డిప్యూటీ సీఎం అవినీతి చిట్టా విప్పుతాః టీడీపీ నేత సంచలన ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement