Monday, April 29, 2024

Breaking: సీఎంగా నితీశ్ కుమార్.. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణం

బీహార్ 8వ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ల తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement