Monday, April 29, 2024

నాగిన్ మొబిలిటీ డ్రిల్ – ఇదో కొత్త ర‌కం వ‌ర్క్ వుట్స్ – స‌మంత‌

స్టార్ హీరోయిన్ స‌మంతా ఫిట్ నెస్ ఫ్రీక్ అనే సంగ‌తి తెలిసిందే. నిత్యం జిమ్ లో వ‌ర్కౌలు చేస్తూ త‌న స‌మ‌యాన్ని గ‌డుపుతూ వుంటుంది. ప‌లు వ‌ర్క్ వుట్స్ వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాగా రీసెంట్ గా నాగిన్ మొబిలిటీ డ్రిల్ అనే కొత్త వ‌ర్క్ వుట్ ని ప్రాక్టీస్ చేసిందీ బ్యూటీ. ఈ సంద‌ర్భంగా స‌మంత మాట్లాడుతూ .. ఇది చాలా ప్రత్యేకమైన వ్యాయామం.. యువ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తుందని తెలిపింది. తాను చేసిన వ‌ర్క్ వుట్ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, సమంతా తన జిమ్ ట్రైనర్ తన శరీరాన్ని కర్రతో ముట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా..ఆ కర్రను తప్పించుకొనే విధానం అదిరిపోయింది. “కాల్స్ ఇట్ నాగిన్ మొబిలిటీ డ్రిల్” అని ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది. ఈ వీడియోలో చాలా యాక్టీవ్ గా క‌నిపించింది సామ్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement