Friday, May 3, 2024

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అరెస్ట్ – పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లింపు

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అరెస్టు అయిన ఓయూ నేతలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే… ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్‌ అయిన జగ్గారెడ్డిని.. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారని సమాచారం . ఇ ఓయూ వీసీ చాంబర్‌ ను ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ముట్టడించారు. రాహుల్‌ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. కానీ.. రాహుల్‌ గాంధీ సభకు అస్సలు అనుమతి ఇచ్చేదేలే అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement