Friday, December 6, 2024

TDP VS YSRCP: నారా లోకేష్ కు మంత్రి కొడాలి నాని సవాల్

టీడీపీ నేత నారాలోకేష్ పై మంత్రి కొడాలినాని మరోసారి విరుచుకుపడ్డారు. దమ్ముంటే గుడివాడలో లోకేష్ పోటీ చేయాలని అన్నారు. అమెరికాలో చదివి మంగళగిరిలో ఓడిపోయాడని విమర్శించారు. తాను టెన్త్ నాలుగుసార్లుతప్పి ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. జగన్ వరకూ ఎందుకు.. తనపై పోటీ చేసి గెలవాలని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement