Saturday, June 8, 2024

AP : శ్రీశైలం మల్లన్న ఆలయంకు పోటెత్తిన జనం

శ్రీ‌శైలంః శ్రీశైలం మల్లన్న ఆలయం కు జనం పోటెత్తారు. అసలే వేసవి సెలవు లు, ఆపై ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే పాతాళగంగాలో స్నానం ఆచరించి తమ ఇష్టదైవమైన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు క్యూ కట్టారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు గావించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement