Tuesday, April 30, 2024

మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టి క‌న్నుమూత‌

సీనియ‌ర్ న‌టి కేపీఏసీ ల‌లిత త్రిపునితుర‌లో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ లెజెండరీ నటి ఒకప్పుడు మలయాళం సినిమా కమర్షియల్‌ అండ్‌ ఆర్ట్‌ స్కూల్‌ రెండింటిలోనూ బాగా రాణించారు. కేపీఏసీ లలిత అసు పేరు మహేశ్వరి అమ్మ. ఆమె చాలా సంవత్సాలు సినిమా పరిశ్రమలో పని చేశారు. ఆమె ఐదు దశాబ్దాల తన కెరీర్‌ లో ఏకంగా 550 సినిమాలకు పైగా నటించారు. ఇక సీనియర్‌ నటి కేపీఏసీ లలిత మరణం పట్ల పలువురు సినీ నటులు, నిర్మాతలు సంతాపం తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement