Monday, May 6, 2024

కేజ్రీవాల్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త – బిజెపి నిర‌స‌న‌కారుల‌ను అడ్డుకున్న పోలీసులు

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆయన అధికార నివాసం వెలుపల భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై ఇంధన పన్నును తగ్గించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటి వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నిరసనకారులను అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement