Tuesday, April 30, 2024

HYD: ఆన్ లైన్ లో ఐసిస్ పేరుతో ప్రచారం

హైదరాబాద్ లో ఆన్ లైన్ లో ఐసిస్ పేరుతో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఐసిస్ తీవ్రవాదంపై సులేమాన్ అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ లలో ప్రచారం చేశాడు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం, పోస్టులు పెట్టాడు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆదారంగా సులేమాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement