Tuesday, May 21, 2024

HYD: ఐసిస్ సానుభూతిపరుడు సులేమాన్ అరెస్ట్

హైదరాబాద్ లో ఐసిస్ సానుభూతిపరులు సులేమాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సులేమాన్ సోషల్ మీడియాలో ఐసిస్ కు ప్రచారం చేశాడు. ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు సులేమాన్ ను గుర్తించారు. పాత బస్తీలో పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement