Tuesday, May 7, 2024

Breaking : స్థానికుల‌కే 95శాతం ఉద్యోగాలు – ద‌ళిత‌బంధుతో అద్భుతాలు చేయ‌నున్నాం – సీఎం కేసీఆర్

అంద‌రికి ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం కేసీఆర్. ద‌ళితులు వారి ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాట‌బోతున్నారన్నారు. ఎవ‌రూ చేయ‌ని సాహ‌సాన్ని చేస్తున్నామ‌న్నారు సీఎం కేసీఆర్. ద‌ళిత‌బంధు ప‌థ‌కం అద్భుతాలు చేయ‌బోతోంద‌న్నారు. స‌మైక్య రాష్ట్రం కంటే ఆదాయంలో దూసుకుపోతున్నాం..కొంద‌రు ఆటంకాలు క‌లిగించినా ముందుకు వెళ్తున్నాం అన్నారు. రాష్ట్రంలో అద్భుత‌మైన సంప‌ద సృష్టి జ‌రుగుతోందన్నారు కేసీఆర్. ద‌ళిత‌బంధు ఎన్నిక‌ల కోసం తెచ్చిన ప‌థ‌కం కాద‌న్నారు. 95శాతం తెలంగాణ స్థానికుల‌కే ఉద్యోగాలు అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement