Monday, April 29, 2024

హైద‌రాబాద్ రెస్టారెంట్ లో హీరో ‘శివ కార్తికేయ‌న్’

త‌మిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ హైద‌రాబాద్ లో సంద‌డి చేశారు. న‌గ‌రంలో ప్ర‌సిద్ధి చెందిన 1980మిలిట‌రీ హోట‌ల్ లో స్నేహితుల‌తో క‌లిసి విందుని ఆర‌గించాడు. శివకార్తికేయన్ మిత్రబృందం ఇక్కడి ఫేమస్ వంటకాలను టేస్ట్ చేసిన‌ట్టు ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఇటీవలే ‘వరుణ్ డాక్టర్’ చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. శివకార్తికేయన్ త్వరలోనే నేరుగా ఓ తెలుగు చిత్రంలో నటించనున్నారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement