Tuesday, April 30, 2024

పూణెలో భారీ అగ్నిప్ర‌మాదం

పూణె నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవానీ పేత్ ప్రాంతంలోని ఓ ఫర్నీచర్ గోదాంలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గోదాం అంతా దగ్దమయింది. వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మొత్తం 18 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement