Friday, April 26, 2024

ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..

భారీ వర్షాల దాటికి మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో నదులు, డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాగే ఆర్థిక రాజధాని అయిన ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం అతలాకుతలమైంది. ఈరోజుతో పాటు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ వర్షాల కారణంగా వాతావరణ శాఖ నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement