Saturday, June 10, 2023

Breaking: అదానీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ 17కు వాయిదా

అదానీ ఆర్థిక వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అదానీ ఆర్థిక లావాదేవీలపై ప్యానల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కమిటీ సభ్యులను సూచించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కేసు తదుపరి విచారణ ఈనెల 17వతేదీకి వాయిదా పడింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement