Friday, May 3, 2024

30th Match : గుజ‌రాత్ తొలి వికెట్ డౌన్.. గిల్ డకౌట్

ల‌క్నోలో గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ జ‌ట్ల మ‌ధ్య 30వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభమన్ గిల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. కృణాల్ పాండ్యా బౌలింగ్ లో రవి బిష్ణోయ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement