Thursday, May 9, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు : ఎక్క‌డెక్క‌డ ఎంతెంత

బంగారం ధ‌ర‌లు స్థిరంగా కాకుండా హెచ్చు త‌గ్గులు ఉంటాయి. కాగా నేడు అంటే బుధ‌వారం కూడా గోల్డ్ రేట్ పెరిగింది. మ‌రి ఎక్క‌డెక్క‌డ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,710 గా ఉంది.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,250 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.49,360 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,360 గా ఉంది. విశాఖపట్నంలో తులం బంగారం 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,250గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,360 వద్ద కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement