Monday, April 29, 2024

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్. పసిడి ధర మళ్లీ పరుగులు పెట్టింది. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. అయితే, వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 50,620కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ. 46,400కు ఎగసింది. ఇక, వెండి ధర మాత్రం రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement