Monday, May 20, 2024

Gold Rate: మళ్లీ తగ్గిన పసిడి ధర.. నేటి రేట్లు ఇవీ

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపి కబురు. పసిడి ధర మరోసారి తగ్గింది. హైదరాబాద్ లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.130 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 50,050కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ. 45,900కు క్షీణించింది. బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. కేజీ వెండి ధర రూ.70,000 వద్దనే స్థిరంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement