Thursday, May 9, 2024

Gold Rate: మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. నిన్న స్థిరంగా కొనసాగిన పసిడి రేటు నేడ పైకి కదిలింది. ఆదివారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఈ రోజు రూ.200 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400కు ఎగిసింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.52,800కి చేరింది. ఇక వెండి ధర కూడా బంగారం దారిలోనే నడించింది. వెండి రేటు రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.74,700గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement