Saturday, April 27, 2024

Breaking: బుమ్రాకు నాలుగు వికెట్లు.. షమీకి ఒకటి.. ఫుల్ స్వింగ్‌లో సీమ‌ర్లు

ఇండియ‌న్ సీమ‌ర్లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట‌ర్లను వెంట వెంట‌నే పెవిలియ‌న్‌కు పంపుతున్నారు. దీంతో 10 ఓవ‌ర్లు కంప్లీట్ అయ్యేస‌రికే ఇంగ్లండ్ కీల‌క‌మైన 5 వికెట్లు కోల్పోయింది. కేవ‌లం 30 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఇందులో బుమ్రా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ష‌మీ ఒక వికెట్ తీసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement