Thursday, May 2, 2024

Big Breaking : అక్బరుద్దీన్ పై రెండు కేసులు కొట్టివేత

ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ పై రెండు కోర్టులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మల్ లో మాట్లాడిన హేట్ స్పీచ్ కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. స్పెషల్ సెషన్ జడ్జి రెండు కేసులను కొట్టివేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని కోర్టు ఆదేశించింది. కేసు కొట్టివేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement