Monday, May 6, 2024

వరంగల్ బయల్దేరిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కు బయల్దేరారు. టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం వరంగల్ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక బస్సులో కేసీఆర్ ప్రయాణం చేస్తున్నారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement