Sunday, May 19, 2024

Breaking : ఏపీ వ్యాప్తంగా ‘వంట‌నూనెల’ గోడౌన్ ల‌పై విజిలెన్స్ అధికారుల దాడులు

గుంటూరులో విజిలెన్స్ దాడులు జ‌రిగాయి. ఈ మేర‌కు తెనాలి,బాప‌ట్ల‌,చిల‌క‌లూరిపేట‌,స‌త్తెన‌ప‌ల్లిలో సోదాలు జ‌రిగాయి. గోడౌన్ల‌లో రికార్డులు తనిఖీ చేశారు విజిలెన్స్ అధికారులు.ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో కూడా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. రాజ‌మండ్రి,కాకినాడ‌,పెద్దాపురం,అమలాపురంలో హోల్ సేల్ ఆయిల్ షాపుల‌పై ఏక‌కాలంలో దాడులు జ‌రిపారు. ఏపీ వ్యాప్తంగా వంట‌నూనెల గోడౌన్ ల‌పై విజిలెన్స్ అధికారులు దాడులు జ‌రప‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement