Friday, May 17, 2024

పీఠాధిపతి శ్రీ శ్రీ సుభుదేంద్రతీర్థులు స్వామి ఆశీస్సులు తీసుకున్న- సోము వీర్రాజు

మంత్రాలయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి… పీఠాధిపతి శ్రీ శ్రీ సుభుదేంద్రతీర్థులు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా స్వామి మాట్లాడుతూ సోమువీర్రాజు మరింత ఉన్నతి చెందాలని ఆశీస్సులు అందించారు. పీఠానికి సంప్రదాయ టోపీని రాష్ట్ర అద్యక్షుడు సోమువీర్రాజు కు బహూకరించారు. కొద్దిసేపు పలు విషయాల‌పై స్వామీజీతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు వచ్చిన స్ధానిక బిజెపి నేతలను స్వామిజీ ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement