Saturday, May 4, 2024

Breaking : కేర‌ళలో స్టూడెంట్స్ డేంజ‌ర‌స్ ఫీట్స్ – కారుతో తోటి విద్యార్థుల బైక్ ను ఢీ కొట్టిన స్టూడెంట్స్

కేర‌ళ‌లో స్టూడెంట్స్ డేంజ‌ర‌స్ ఫీట్స్ ..ఫెర్ వెల్ పార్టీల్లో విన్యాసాల‌తో హంగామా సృష్టించారు. ఫెర్ వెల్ పార్టీల్లో విన్యాసాల‌తో హంగామా సృష్టించారు. కాలేజీ గ్రౌండ్ లో కారుతో తోటి విద్యార్థుల బైకును ఢీ కొట్టారు విద్యార్థులు. ఇంట‌ర్ విద్యార్థులు ఈ డేంజ‌ర‌స్ ఫీట్స్ కి పాల్ప‌డ్డారు. కేర‌ళ మ‌ల‌బార్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ భ‌యాన‌క‌వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. సెండ్ ఆఫ్ పార్టీ పేరుతో కార్లు, బైకుల‌తో విన్యాసాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement