Thursday, May 2, 2024

Breaking : ఆరు వాహ‌నాలు ఢీ – తొమ్మిది మంది మృతి

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి ఆరు వాహ‌నాలు. తొమ్మిది మంది మృతి చెందారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో క్ష‌త‌గాత్రుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా ఈ యాక్సిడెంట్ నెవాడా రాష్ట్రం లాస్ వెగాస్ లో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement