Thursday, May 16, 2024

Breaking : ఛేర్నివ్ ఆయిల్ డిపోను ధ్వంసం చేసిన ర‌ష్యా

ఉక్రెయిన్ పై ర‌ష్యా విరుచుకుప‌డుతోంది. ఛేర్నివ్ ఆయిల్ డిపోను ధ్వంసం చేసింది ర‌ష్యా. ఛేర్నివ్ ను ర‌ష్యా పూర్తిగా హ‌స్త‌గ‌తం చేసుకుంది. ప్ర‌ధాన న‌గ‌రాల‌పై క్షిప‌ణులు, బాంబుల‌తో దాడులు చేస్తోంది. అమెరికా అండ‌తోనే ఉక్రెయిన్ రెచ్చిపోతోంద‌ని ర‌ష్యా మండిప‌డింది. జెలెన్ స్కీ అమెరికా చేతిలో కీలుబొమ్మ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement