Tuesday, May 14, 2024

Breaking : మంత్రి పెద్దిరెడ్డితో ..పిన్నెల్ని రామ‌కృష్ణారెడ్డి భేటీ

విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డితో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. స‌చివాల‌యంలో పిన్నెల్లి స‌మావేశ‌మ‌య్యారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు పిన్నెల్లి. మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో అల‌క‌బూనారాయ‌న‌. మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు సీఎంతో సామినేని ఉద‌య‌భాను భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement