Wednesday, May 15, 2024

Breaking : కొత్త జిల్లాల‌పై బాల‌కృష్ణ స్పంద‌న – శ్రీస‌త్య‌సాయి పేరు పెట్టాల‌ని సూచ‌న‌

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాడిన సంగ‌తి తెలిసిందే. కాగా కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగ‌తించారు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై బాల‌కృష్ణ స్పందించారు. హిందుపురాన్ని జిల్లా కేంద్రం చేయాల‌ని డిమాండ్ చేశారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాగా పేరు పెట్టాల‌ని సూచించారు. జిల్లాల ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్ద‌న్నారు బాల‌య్య‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement