Tuesday, April 30, 2024

Breaking : 20న వరంగల్ లో – మంత్రి కేటీఆర్ పర్యటన -మంత్రి ఎర్రబెల్లి

ఈ నెల 20వ తేదీన వరంగల్ , హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేటీఆర్ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. నగరంలో పలు అభివృద్ది పనులకు శంకస్థాపనలు, మరికొన్ని పూర్తయిన పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ టూర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement