Sunday, April 28, 2024

Breaking : మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌లో మ‌హిళా పోలీసుల‌ది కీల‌క పాత్ర – డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్

విజ‌య‌న‌గ‌రంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప‌ర్య‌టించారు. వ్య‌వ‌స్థ‌లో మ‌హిళా పోలీసులు చాలా అవ‌స‌రం అన్నారు.మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌లో మ‌హిళా పోలీసుల‌ది కీల‌క పాత్ర అని తెలిపారు. సాధార‌ణ పౌరుల‌కు సైతం పోలీసులు సేవ‌లు అందాల‌ని ఆయ‌న తెలిపారు. పోలీసులు జ‌నాల‌తో ఫ్రెండ్లీగా క‌ల‌వాల‌న్నారు. ఎవ‌రు ఏ స‌మ‌స్య‌తో పోలీస్ స్టేష‌న్ కి వ‌చ్చినా వెంట‌నే స్పందించాల‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement