Friday, April 26, 2024

Breaking : ఉక్రెయిన్ లోని ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంట‌ర్

ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో ఐపీఎస్ సార‌థ్యంలో స‌మీక్ష జ‌రిపారు. హైద‌రాబాద్ సెక్ర‌టెరియ‌ల్ లోనూ హెల్ప్ సెంట‌ర్ ని ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ : 040-23220603..ఈ మెయిల్ – [email protected], ఏపీ హెల్ప్ లైన్ నెంబ‌ర్ 0863-2340678, వాట్సాప్ నెంబ‌ర్ 91 8500027678.. ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో ప్ర‌త్యేక అధికారిని నియ‌మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement