Wednesday, May 15, 2024

Breaking : గోర‌టి వెంక‌న్న‌కు – కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు

2021ఏడాదికి తెలుగు సాహిత్యంలో ఎంపిక‌య్యారు గోర‌టి వెంక‌న్న‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కి కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డును ప్ర‌దానం చేయ‌నున్నారు. వ‌ల్లంకి తాళం సాహిత్యానికి గోర‌టి వెంక‌న్న‌కు ఈ అవార్డును ప్ర‌క‌టించారు.గోరటి వెంకన్న ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాటలకు మూలాధారాలు. రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement