Tuesday, May 14, 2024

Breaking : సీపీఐ నారాయ‌ణ అరెస్ట్..

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని నారాయ‌ణ ఇటీవ‌ల హెచ్చిరించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి బైరాగిపట్టెడలో వాకింగ్ చేస్తున్న నాారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమిత్ షా నేటి తిరుపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement